MODEL PAPER - lll ( T/M ) 


GENERAL SCIENCE - ll ( Biological Science )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
CLASS : X PART : A & B MAX. MARKS : 40 TIME : 1.35Hrs
--------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------
PART- A ( 30 Marks )
Section - I ( 3 x 2 = 6 Marks )
------------------------------------------------‐---------------------------------------------------------------------------------------------

1. కిరణ జన్య సంయోగక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి ?
2. పుష్పంలోని లైంగిక భాగాలు పేర్కొనుము.
3. పోషకాహార లోపం ఏర్పడటానికి నీకు తెలిసిన కారణాలు తెల్పండి.
4. వైవిధ్యాలు ముఖ్యమైనిగా ఎందుకు భావించాలి ? ఒక జీవికి వైవిధ్యాలు ఏవిధంగా
ఉపయోగ పడతాయి ?
5. క్రొవ్వులో కరిగే విటమినులు ఏవి ?
6. జీవం శాశ్వత్వానికి తోడ్పడుతున్న కణవిభజనను నీవు ఎలా అభినందిస్తావు ?

------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------
SECTION - II ( 2 X 4 = 8 Marks )
------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------

7. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిపే కణాంగం యొక్క పటం గీచి అందలి
భాగాలను గుర్తించండి.
8. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే ఏమిటి ? ఒక ఉదాహరణలో వివరించండి.
9. లైంగిక వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించండి.
10 . మీరు డాక్టరును సంప్రదించినప్పుడు మిశ్రమ గ్రంధి అయిన క్లోమం గురించి ఎలాంటి
సందేహాలు అడుగుతావు ?

------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------
SECTION - III ( 2 x 8 = 16 Marks )
------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------

11. ఆకు పచ్చని మొక్కను సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
అనడానికి నీవు ఎలాంటి ప్రయోగం చేస్తావు ?
12. మానవులలో వివిధ విసర్జకావయవాలు ఏవి ? అవి విసర్జించే పదార్థాలు పేర్కొనుము.
13. మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని వివరించుము.
14. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలను తెలపండి.

------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------
PART - B ( 1 × 10 = 10 Marks )
------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------

1 . ప్రోటీనులు లోపం వల్ల కలిగే వ్యాధి. ( )
ఎ. క్వాషియార్కర్ బి. పెల్లాగ్రా
సి. మెరాస్మస్ డి . స్థూలకాయత్వం

2 . పత్రాలు తొందరగా రాలునట్లు చేసే పైథోహార్మోన్ ( )
ఎ. ఆక్సిన్ బి. అబ్ సైసిక్ ఆమ్లం
సి. ఇథిలీన్ డి. జిబ్బరిలిన్

3. కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు ( )
ఎ. హరితరేణువు బి. మైటో కాండ్రియా
సి. కేంద్రకం డి. కణద్రవ్యం

4. గర్భనిరోధం కోసం పురుషులు ఉపయోగించే పద్ధతి. ( )
ఎ. వేసెక్టమీ బి. ట్యూబెక్టమీ
సి. కాపర్-T డి. లూప్

5. తెల్ల రక్త కణాల జీవిత కాలం. ( )
ఎ. 14-15 రోజులు బి. 12 -13 రోజులు
సి. 10-12 రోజులు డి. 15 - 20 రోజులు

6. కాంతి విశ్లేషణను కనుగొనిన శాస్త్ర వేత్త. ( )
ఎ. వాన్ నీల్ బి. ఇంజన్‌హౌస్
సి. ఎంగిల్ మన్ డి. హిల్

7. మానవునిలో విసర్జక అవయవం యొక్క ప్రమాణం ( )
ఎ. న్యూరాన్ బి. నెస్రీడియా
సి. నెప్రాన్ డి. జ్వాలా కణం

8 . నిస్సల్ కణికలు దీనిలో ఉంటాయి. ( )
ఎ. కణ దేహం బి. మయులీన్ తొడుగు
సి. డెండ్రైట్లు డి. తంత్రికాక్షం

9. శరీరంలో అతి ప్రధాన గ్రంధి. ( )
ఎ. అడ్రినల్ గ్రంథి బి. పీయూష గ్రంది
సి. థైరాయిడ్ గ్రంథి డి. క్లోమం

10. ప్రాచీన మానవుని అవశేషాలు ఈ ప్రాంతంలో లభించాయి. ( )
ఎ. అమెరికా బి. ఆఫ్రికా
సి. అస్ట్రేలియా డి. ఐరోపా

------------------------------------------------‐--------------------------------------------------------------------------------------------