MODEL PAPER - l (T/M)
GENERAL SCIENCE - II (Biological Science) - 20TCLASS : X PART : A & B Max. Marks : 40 Time : 1-35 Hrs
-‐‐--------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART - A ( 30 Marks )
సూచనలు :
1. ప్రశ్నాపత్రాన్ని బాగా చదివి అవగాహన చేసుకోవాలి.
2. మీకివ్వవడిన సమాధాన పత్రంలో పార్ట్ - Aలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
3. పార్ట్-B కి చెందిన ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నాపత్రంలో సూచించిన స్థలంలో రాసి
సమాధాన పత్రానికి జతపరచండి.
4. పార్ట్-A లో మూడు సెక్షన్లు l,ll, lll,lV కలవు.
5. ప్రతి సెక్షన్ లో ఇచ్చిన సూచనలను పాటించి సమాధానాలు రాయాలి.
--------------------------------‐‐-------------------------------------------------------------------------------------------------------------
SECTION - I ( 3 x 2 = 6 Marks )
--------------------------------‐‐-------------------------------------------------------------------------------------------------------------
సూచనలు : i. ఈ సెక్షన్ లో 6 అతి లఘు సమాధాన ప్రశ్నలు కలవు.
ii. వీటిలో 3 ప్రశ్నలకు లకు సమాధానాలు రాయాలి.
iii. ఒక ప్రశ్నకు 2 మార్కులు.
iv. వీటికీ 1 నుండి 2 వాక్యాలలో సమాధానాలు వ్రాయవలెను.
1. కిణ్వనం అనగా నేమి ? ఒక ఉదాహరణనిమ్ము.
2. పోషకాహార లోపం ఏర్పడటానికి నీకు తెలిసిన కారణాలు తెల్పుము.
3. అమీబాలో విసర్జన ఎలా జరుగుతుంది ?
4. జీర్ణ నాళంలో పీచు పదార్థాల పాత్ర ఏమిటి?
5. బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ నిమ్ము.
6. కణజాల వర్ధనం అనగా నేమి ? దాని ప్రయోజనం తెలపండి.
--------------------------------‐‐-------------------------------------------------------------------------------------------------------------
SECTION - ll ( 2 x 4 = 8 Marks )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనలు :-
1 . ఈ సెక్షన్ల 4 లఘ సమాధాన ప్రశ్నలు కలవు.
2 . వీటిలో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయవలెను.
3 . ఒక ప్రశ్నకి 4 మార్కులు.
4. వీటికి 4 నుండి 5 వాక్యాలలో సమాధానాలు రాయవలెను.
7. కిరణ జన్య సంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు?
8. మొక్కలు ఏఏ అనువర్తనాలను చూపిస్తాయో తెలుపుము.
9. శాఖీయోత్పత్తి మానవుని నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది?
10. రక్తపీడనం గురించి తెలుసుకోవాలంటే వైద్యుడిని కలిసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
--------------------------------‐‐-------------------------------------------------------------------------------------------------------------
SECTION - ||| ( 2 X 8 = 16 Marks )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనలు:-
i . ఈ సెక్షను లో 4 వ్యాసరూప ప్రశ్నలు కలవు.
ii. వీటిలో 2 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి.
iii. ఒక ప్రశ్నకి 8 మార్కులు.
iv. వీటికీ 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు వ్రాయవలెను.
11. 'కణశక్త్యాగారం' గా పిలవబడే కణాంగం ఏది? దీనిని పట సహాయంతో వివరింపుము.
12. నిర్మాణసామ్య , క్రియాసామ్య అవయవాలను గురించి క్లుప్తంగా వివరించండి.
13. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను తెలుపుతూ, వాటికి తగిన ఉదాహరణలతో వివరింపుము.
14. డార్విన్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఏవి?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART- B ( 10 Marks )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనలు:-
1. అన్ని అన్నలకు సమాధానాలు రాయాలి.
2. ప్రతి ప్రశ్నకి 1 మార్కు.
3. ప్రతి ప్రశ్నకి A B, C, D లను నాలుగు ఆప్షన్లు కలవు.
సరైన సమాధానమును ఎంపిక చేసుకుని ప్రశ్నకు ఎదురుగా గల బ్రాకెట్ లలో రాయండి.
4. Part-B యొక్క సమాధానాలను Part-Bలోనే రాసి పార్ట్-A కు జతపరచవలెను.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
1. పురుషుల శ్వాసక్రియ కదలికలలో ప్రధాన పాత్ర పోషించేది. ( )
ఎ. ఉదర వితానం బి. ఉదరకుహరం
బి. ప్రక్కటెముకలు డి. ఊపిరితిత్తులు
2. పారామీషియంలో కనిపించే ప్రత్యుత్పత్తి విధానం. ( )
ఎ. ద్విదావిచ్చిత్తి సి. ముక్కలగుట
బి. బహుధా విచ్చిత్తి డి. ఎ మరియు బి
3. ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినది. ( )
ఎ. మానవుడు బి. ఏనుగు
సి. చేప డి. తిమింగలం
4. మెక్కలలో కణజాల వర్ధనమును కనుగొన్న శాస్త్రవేత్త ( )
ఎ. మెండల్ బి. హేబర్లాండ్
సి. లామార్క్ డి. లెవోయిజర్
5. కిరణజన్య సంయోగక్రియకు సమీకరణము సూచించినది ఎవరు ? ( )
ఏ. రాబర్ట్ సన్ బి. మెల్విన్
సి. కెల్విన్ డి. ప్రిస్టిన్
6. వేపలో ఉండే ఆల్కలాయిడ్ ఏది? ( )
ఎ. మార్ఫిన్ బి. క్వినైన్
సి . నింబిన్ డి. కెఫిన్
7. పేగులలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషణ చేసే విటమిన్. ( )
ఎ . రైబోఫ్లోవిన్ బి. రెటినాల్
సి. పోలికామ్లం డి. సయనొకొ బాలమిన్
8. వాంచనీయ లక్షణాలు గల మొక్కలను పొందడానికి అనువైన పద్ధతి ఏది ? ( )
ఎ. సంకరీకరణం బి. అంటు తొక్కుట
సి. అంటుకట్టుట డి. జన్యుమార్పిడి
9. శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. ( )
ఎ. హరిత రేణువు బి. కణద్రవ్యం
సి. కేంద్రకం డి. మైటోకాండ్రియా
10. మాల్ఫీజియన్ నాళికలు ఏ జీవిలో వినర్జకావయవాలు. ( )
ఎ. వానపాము బి. బద్దె పురుగు
సి. పారమీషియం డి. ఈగ
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
0 Comments