MODEL PAPER - II ( T/M ) 


GENERAL SCIENCE - II (Biological Science)
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
CLASS : X PART : A&B MAX. MARKS : 40 TIME : 1.35 Hrs
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART - A ( 30 Marks )
SECTION - I ( 3 X 2 = 6 Marks )
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

1. జీర్ణ క్రియ ప్రధాన దశలు ఏవి ?
2. చక్కెరను మండించే ప్రయోగంలో నీవు గనునించిన అంశాలు ఏమిటి ?
3. పేరు పీడనం అంటే ఏమిటి ? ఇది మొక్కకు ఏవిధంగా ఉపయోగపడుతుంది ?
4. తగినన్ని నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తారు? ఎందుకు?
5. అనువంశికత అనగా నేమి ?
6. నులి తీగలు ఆధారాన్ని పట్టుకొని తీగ పైకి పాకడాన్ని ఎలా అధినంధిస్తావు ?

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
SECTION - ll ( 2x4=8 Marks )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

7. సహజమైన శాఖీయ వ్యాప్తి ఎన్ని విధాలుగా ఉంటుంది ? ఉదాహరణలతో వివరింపుము.
8. మూత్ర విసర్జన అనేది నియంత్రిత చర్యా ? అనియంత్రిత చర్యా వివరించండి.
9. మొక్కలలో వున్న వివిధ హార్మోనులను పేర్కొని, వాటి ఉపయోగాలు రాయండి.
10. శ్వాసక్రియా మార్గాన్ని తెలియజేసే బొమ్మ గీసి భాగాలు గుర్తించండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
SECTION - IlI ( 2 x 8 = 16 Marks )
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

11. కిరణ జన్య సంయోగ క్రియ ఎన్ని దశలలో జరుగుతుందో సమీకరణం ద్వారా వివరించుము.
12. హృదయ స్పందన అనగా నేమి ? వివరించండి.
13. పోషకాహార లోపం అంటే ఏమిటి ? వీటి వల్ల ఏర్పడే వ్యాధుల గురించి రాయండి.
14. మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో వివరింపుము.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART- B ( 1 × 10 =10 Marks )
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

1. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ( )
ఎ. పత్రరంధ్రాలు బి. స్పాంజి కణజాలం
సి. స్తంభాకార కణజాలం డి . మధ్యఈనె

2. గ్లూకోజ్ పైరూవికామ్లంగా ఏర్పడునపుడు పొందే నికర లాభం. ( )
ఎ. 2 ATP అణువులు బి. 36 ATP అణువులు
సి. 38 ATP అణువులు డి. 20 ATP అణువులు

3. మానవునిలో సామాన్య రక్త పీడనం... ( )
ఎ. 100/40 బి. 120/80
సి. 80/120 డి.130/80

4. జలచర జీవుల యొక్క ప్రధాన విసర్జక పదార్థమలు ( )
ఎ. యూరియా బి. యూరికామ్లం
సి. అమ్మోనియా డి. ఏదీకాదు

5. ఫలాలు పక్వస్థితికి రావడానికి తోడ్పడే హార్మోన్ ఏది ? ( )
ఎ. ఆక్సీన్ బి. సైటో కైనిన్
సి. ఇదిలీన్ డి. జిబ్బరెలిన్

6. మధుమేహ వ్యాధి (డయాబెటిస్ మిల్లిటస్)కి సంబంధించిన గ్రంధి. ( )
ఎ. దైరాయిడ్ బి. అధివృక్క గ్రంధి
సి. క్లోమం డి. పీయూష గ్రంధి

7. మానవ జీవిత చక్రంలోని దశలను సూచించు సరిమైన వరుస క్రమం. ( )
ఎ. శిశుదశ - బాల్యదశ - కౌమారదశ- వయోదశ
బి. బాల్యదశ - శిశుదశ - కౌమారదశ - వయోదశ
సి. శిశుదశ - కౌమారదశ - బాల్య దశ - వయోదశ
డి. ఇవేవి కావు

8. రెండు కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు ? ( )
ఎ. అంతర దశ ప్రధమద బి. మధ్యదశ
సి. ప్రథమ దశ డి. విభజన దశ

9. క్రింది వానిలో అంకురచ్చద రహిత విత్తనము కలదు. ( )
ఎ. వరి బి. శనగ
సి. మొక్క జొన్న డి. ఆముదం

10. DNA యొక్క నిర్మాణం... ( )
ఎ. నిచ్చెన బి. మెట్లు
సి. పొడవైన గొలుసు డి. ద్వంద్వకుండలి

-----------------------------------------------------------------------‐-----------------------------------------------------------------------