సంప్రదాయాలు.. ఆరోగ్య సూత్రాలు



ర్వం, ఆ తరువాత ఆధునిక కాలంలోనూ భారతీయులు పాటించే ఆధార సంప్ర దాయాలు అచ్చమైన ఆరోగ్య సూత్రాలు రోగాలు వ్యాపించకుండా, క్రిమి కీటకాలు ఆవాసాల్లోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడ్డవే. కొన్ని సాంప్రదాయాలు స్తున్నవారికి అంత తొందరగా వైద్య చికిత్సకు దారి తీసే పరిస్థితి రాదు. అలనాటి పెద్దల జాగరూకత నుంచే చికిత్స కంటే నివారణే ముఖ్యం' అనే ఆరోగ్య సూత్రం పుట్టించిన చెప్పవచ్చు మన పెద్ద వాళ్ళు మనకు నేర్పిన ఆచారాలు, సంప్రదాయాలు కొన్ని పండుగలు ఎన్నో ఆరోగ్య సూత్రా లున్నాయి .వాటిలో కొంత శాస్త్రీయత దాగుంది . కాకపోతే వెనకటి కాలంలో నిరక్ష రాస్యత వల్లనో భవిష్యత్తరాలకు మూనాన్ని యథా తథంగా మనకు అందించలేకపోయారు. ఇప్పు డున్న యువత అభివృద్ధే ధ్యేయంగా ఆధునికతవైపు పరుగెడుతున్నా అందరం కోరుకునేది మాత్రం " ఆరోగ్యమే మహా భాగ్యం', పెద్దలు చెప్పిన ఆరోగ్య సూత్రాలు కొన్ని మాత్రమే ఇప్పుడు అరుదుగా అనుసరిస్తున్న, నేడు భూగోశాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధిని నిర్మూలించే సందర్భంలో పూర్వం మనవాళ్లు అనుసరిం చిన వీరుడైన ఆరోగ్యప్రదాలైన సంప్రదాయా ల్ని ఓసారి గుర్తు చేసుకుందాం. పొద్దు పొడవక ముందే ఆడవాళ్ళు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్ వేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. సూర్యరశ్మి నేరు గా పడి ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్య వాతావరణాన్ని తలపించేది. నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు బంధించబడి ఆవు పేడ , సున్నంతో పాటు సూర్యరశ్మి తోడైతే క్రిమికీటకాలు ఆవాసంలోకి రావు ఆచారపరంగా స్త్రీలు వంట పాత్రలు శుభ్రం చేయడం వాటిని చేసే సందర్భంలో నీటిలోనే ఎక్కువసేపుకాళ్లు తడపాల్సిన పరిస్థితి. కాబట్టి వారు పసుపు కాళ్లకు అనుకునేవారు. బ్యాక్టీరియా సోకకుండా పసుపు యాంటీ సెప్టిక్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా పని తు.చ. తప్పక పాటిస్తూ నే ఉన్నాం. అలా అనుసరి చేస్తుంది. పెళ్లిళ్లలోనూ నవ వధువుకు పసుపు నీళ్ల స్నానం (నలుగు పెట్టడం ) పేరంటాలు చేయిస్తారు సాధారణంగా శరీరం కాస్త నలతగా ఉంటే వేడినీళ్లలో వాయిలాకు మరిగించి స్నానం చేస్తే ఎలాంటి నొప్పు లున్నా ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు అమ్మవారు వైరల్ ఇన్ఫెక్షన్) వస్తే క్రిమికీటకాల పీడ వదలాలంటే వేప ఆకులను రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం ఓ అలవాటు. మన ఇంటికి అతిథిగా లైన బంధువులైన వచ్చారంటే వెంటనే నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ బయటి నుంచి వస్తారు కనుక వాళ్ళు కాళ్ళు కడుక్కుని రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిమలేవి లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇంటి వారైనా సరే కాళ్లు చేతులు కడగని భోజనం చేసేవారు కాదు. అలాగే వండిన భోజనం వెంటనే వేడిగా తినమని పెద్దలు చెప్పడంలో అర్థం చల్లారిన పదార్థంలో క్రిములు ఉంటాయని పెద్దల సూచన, పెద్దలు ఆచరించిన ఆరోగ్య సూత్రా లలో ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీకి మట్టి ఇత్తడి, రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. దీనివల్ల పోషకాల నిల్వ సమకూరుతుంది

లేదు. కొన్ని పండుగలు మాత్రం ఇళ్ల గుమ్మాలకు కట్టే తోడా లో మామి డి ఆకులతో పాటు వేపాకు జోడి చడం ఆరోగ్యకరం. ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివా రణగా సాంబ్రా దీపా వేసేవారు.మహా సామాజిక దూరం పాటిం చడం అనేది ఈ నాటిది కాదు. వ్యక్తులు తారసపడితే చేతులు జోడించి నమస్కరించడం ఎంతో ఆరోగ్య క రం, ఇది భారతీయుల తొలి సంస్కా రం కూడా, పూర్వం ఆదివాసిలలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. అది కొంత శాస్త్రీయత ఉన్నా మానవతా దక్పథంతో ఉండాలి. ఆ కాలంలో స్త్రీలు వంట చేసే ముందు స్నానం చేస్తేనే అనుమ తించేవారు. ఒకవేళ ఋతుస్రావం అయినా స్త్రీలు కూడా ఇంటి వంట పనులకు దూరంగా ఉండటం శుభ్రత దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. జన సమూహంలో ఎవరైనా తుమ్మినా అపారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామా జిక దూరాలు పాటించే వారు అలాగే ఆకు భాలకు సంబంధించిన ఆచారాలలోనూ అదే జాగ్రత్త కనిపించే. క్షౌరశాలలో, అంత్యక్రియలకు వెళ్లి వస్తే దేనినీ తాకకుండా స్నానం చేసి ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం, వ్యాధులు సంక్రమిం చకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించారు పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండే వి. మైల, అంటు వంటి జాగ్రత్తలలో ఆరోగ్య మే ప్రధాన లక్ష్యం. అయితే వాటికి మూఢా చారాలుగా మార్చేసిన కొందరివల్ల వీటి పై విరక్తి, అనాసక్తి ఏర్పడింది. కానీ అందులో శాస్త్రీయతను, ఆరోగ్య సూత్రాలు కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చ తేని విధంగా, ఆనాటి సంప్రదా యాలను పాటించడం, అనుసరించడం చాలా అవసరం. కరోనా ముప్పు చెబుతున్నది అదే గుమ్మడి లక్ష్మీనారాయణ 7989134271 NHA