MODEL PAPER - V ( T/M )
GENERAL SCIENCE - II ( BIOLOGICAL SCIENCE )
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
CLASS : X PART : A&B MAX. MARKS :40 TIME : 1.35 Hrs
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART-A ( 30 MARKS )
SECTION - I ( 3 × 2 = 6 MARKS )
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1. వాయుగత వేళ్ళు అనగా నేమి ? అవి వేటిలో కనిపిస్తాయి ?
2. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి? దానికి సమీకరణం రాయండి.
3. వాయు గోణులు అసంఖ్యాకంగా, అతి చిన్నగా ఎందుకు ఉంటాయి ?
4. 'జీర్ణాశయం ఒక విసిరే యంత్రం' అనే విషయాన్ని మీరు ఎలా అభినందిస్తారు ?
5. పెరిస్టాలిక్ చలనం అనగా నేమి ?
6. ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం సరియైనదేనా ? వాఖ్యానించుము.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
SECTION - II ( 2 x 4 = 8 )
7. ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి ?
8. మొక్కలతో ఫలధీకరణను స్పష్టం చేసే చిత్రం గీసి, ముఖ్యమైన భాగాలను గుర్తించుము.
9. శిలాజాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తారు ?
10. సినాప్స్ అంటే ఏమిటి ? సమాచార ప్రచారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ?
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
SECTION - III ( 2 x 8 = 16 )
11. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను తెలుసుకొనుటకు
శ్వాసకోశ నిపుణుడు ( Pulmonologist)ని కలిసి ఎలాంటి ప్రశ్నలు అడుకుతావు ?
12. మానవునికి ఉపయోగపడి ఆల్కలాయిడ్ లను పేర్కొని ఆయా మొక్కలలోని
ఏఏ అభాగాలలో ఉంటాయో తెలుపుతూ , ఉపయోగం కూడా రాయండి.
13. డార్విన్ యొక్క ' ప్రకృతి వరణం' సిద్ధాంతంన్ని ఉదాహరణలతో వివరించండి.
14. ఆకులలో పిండి పదార్థాన్ని పరిశీలించడానికి మీరు మీ పాఠశాల ప్రయోగశాలలో అనుసరించిన
విధానాన్ని తెలపండి.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
PART - B ( 10 × 1 = 10 MARKS )
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1. కిరణ జన్య సంయోగక్రియ జరిగేటస్పండు Co2 ను మొక్క ఏ భాగం నుండి గ్రహిస్తుంది. ( )
ఎ. మూలకేశాలు బి. మధ్యఈనే
సి. పత్రరంధ్రం డి. రక్షక పత్రాలు
2. గ్లైకాలిసిస్ లో ఏర్పడే నికర ATP ల సంఖ్య. ( )
ఎ. 2 బి. 4
సి. 6 డి. 8
3. క్రింది వానిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ( )
ఎ. ధమని బి. కవాటం
సి. కేశనాళిక డి. కేశనాళిక
4. మలేరియా నివారణకు ఉపయోగించే ఔషధం. ( )
ఎ. క్వినైన్ బి. రిసర్ఫిన్
సి. నింబిన్ డి. కెఫీన్
5. మానవునిలో విసర్జక అవయవం యొక్క ప్రమాణం. ( )
ఎ. న్యూరాన్ బి. నెప్రాన్
సి. జ్వాలా కణం డి. నెఫ్రీడియా
6. ద్విసంకరీకరణంలో కన్పించే దృశ్య రూప నిష్పత్తి ఎంత? ( )
ఎ. 1 : 2 :1 బి. 9 : 3 : 3 : 1
సి. 3 : 1 డి. ఎ & బి
7. పురాజీవ శాస్త్ర వేత్త దీనితో సంబంధం కలిగి ఉంటాడు. ( )
ఎ. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు బి. శిలాజ నిదర్శనాలు
సి. అవశేష అవయవ నిదర్శనాలు డి. పైవన్నీ
8. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ. ( )
ఎ. కప్ప బి. మానవుడు
సి. వానపాము డి. సీతాకోక చిలుక
9. క్రింది వానిలో ఏ హార్మోన్ కి మూత్రవిసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ( )
ఎ. ఎడ్రినాలిన్ బి. క్రియాటిన్
సి. ఈస్ట్రోజన్ డి. వాసో ప్రెసిన్
10. మానసిక సామర్థ్యాలకు స్థావరం. ( )
ఎ. ద్వారగోర్దం బి. మజ్జాముఖం
సి. మస్తిష్కం డి . అనుమస్తిష్యం
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
0 Comments