// కానరాని గిజిగాడు //

ప్రముఖ కవి గుర్రం జాషువా గిజిగాడు తన పద్యాలలో కీర్తించిన నేపథ్యంలో పిచ్చుకలకు గిజిగాడు అనే పేరు వచ్చింది. వల్లెటూళ్లలో పూర్వం నుంచి కనిపించే పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. దాదాపుగా అవి అంతరించిపోయే జీవ జాతుల్లోకి చేరిపోయాయి. వ్యవసాయ రంగంలో రైతులకు నేస్తంగా ఉండే ఈ పిచ్చుక మన దేశ రాజధాని ఢిల్లీకి అధికార రాష్ట్ర పక్షి కూడా. తరచుగా పల్లెల్లో కనిపించే పిచ్చుకలను 'ఊర పిచ్చుకలు' అంటారు. దీని శాస్త్రీయ నామం పార్ కొమ్మలు, ఇవి గూడు నిర్మించే తీరును బట్టి పాతతరం ఇంజినీర్. మన ఇంటి ఆవరణలో అంటే ఆనాటి పెంకుటిల్లు, తాటాకు గుడి, గడ్డి ఇళ్లల్లో, పందిళ్లలో గూడు కట్టి తిరగాడు. నేటి ఆధు. నీకరణలో భాగంగా ఎక్కడో ఒక చోట చాలా తక్కువగా కనిపిస్తాయి. గూడు కట్టుకోవడంలో అన్ని పక్షులది ఒక రూటైతే గిజిగాడు రూటు సపరేటు. గితగాడు పక్షులు ప్రత్యేక నైపుణ్యంతో, ఇంజినీరింగ్ టెక్నాలజీతో ఈత తుమ్మ, తాటి చెట్ల కొమ్మల చివర ఒకే సైజు పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరిచి తెచ్చుకుని అత్యంత వైపుణ్యంతో మగ పిచుకలు గూడును నిర్మించి ఆద పిచ్చుకలను ఆకర్షిస్తాయి. గూడు బాగుంటేనే ఆడ పక్షి మగ పక్షితో జత కడుతుంది. మిగతా పక్షులు పక్క నుందో, పై నుంచి గూటిలోకి ప్రవేశిస్తాయి. కాని గిల్ గాడు మాత్రం గూటికి మార్గం అడుగు భాగం నుంచి ఉంటుంది. ఈ గూడు లోపల వెచ్చగా ఉండటంతో పాటు వాన వచ్చినా తడవకపోవడం దీని ప్రత్యేకత. వీటి గూళ్లు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీ యంగా కన్పిస్తాయి. ఇవి కూడా ప్రకృతిలో తమ పాత్రను పోషించి కీటకాలను అదుపులో ఉంచు తాయి. పిచ్చుకలు ఒంటరిగా కాకుండా జతజతలుగా ఉండటంతో వాటిలో అన్యోన్యత కనిపిస్తుంది
* పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం *
రైనా దేశంలో 1958లో పిచ్చుకలు ఎదుర్కొన్నట్లు వంటి దారుణమైన పరిస్థితులు ఈ భూమ్మీద ఏ జీవి అనుభవించి ఉండదు. ఈ పర్యావరణ విపత్తు అసహజ మైనది. పూర్తిస్థాయి. మానవ తప్పిదమే. 1958లో పక్షులు చైనా లో వేటాడబడినట్లుగా ప్రపంచంలో ఎక్కడా పడబడిన డాఖలాలు లేవు చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతు లను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. అందుకు ఎన్నో ప్రణాళికలను రూపొందించింది అలివృద్ధి చెందిన చాల వలె త్వరగా ఆధునీకరణను సాధించేందుకు ఒక ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటి రాకా చైనా వ్యవసాయారారిత సమాజమే ఈ ఉద్యమంలో బ భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం వల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది. ఇదే విజయంతో ముందుకు వెళ్లినా మరు సటి ఏడాది వాతావరణం సహకరించలేదు. దీంతోగిజిగాడు కొంత పంట దిగుబడి తగ్గింది. సరైన ఫలితాలను సాధిం వలేకపోయాముని వ్యవసాయాధికారులు ఆ తప్పిదాన్ని పిచ్చుకల పైకి నెట్టారు. తప్పుడు లెక్కలు గట్టారు. గిద్దం గుల నుండి ఒక సంవత్సరంలో ఒక పిచ్చుక సుమా రుగా 1.8 కి.గ్రా ధాన్యపు గింజలు తిన్నడని, అందుకే ఆహారపు కొరత ఏర్పడిందని ప్రకటించారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందరినీ పిచ్చుకలపై యుద్ధం చేయా ల్సిందిగా ప్రకటించారు, ప్రజలంతా వలలు పన్ని పిచ్చు కలను చంపడం ముదలు పెట్టారు విష ప్రయోగం చేశారు. తుపాకులతో వాటిని కాల్చే కారు. విసుగుతో పడిపోయిన వాటికి చనిపోయేటట్లు డప్పులు వాయిస్తూ శబ్దాలు చేశారు. వాటి గూళ్లను నాశనం చేశారు. పిచ్చు. కలను చంపి చేసిన పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాల యాలకు ప్రభుత్వం బహుమానాలు ప్రకటించింది కొంత మంది శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణ వ్యవస్థలోని పదార్థాలను పరిశీలించారు. దానిలో మూశాంతులు పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలు ఉండగా ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉప యోగం కలిగించే పక్షులని వారి పరిశోధనల ద్వారా నిర్ధారణకు వచ్చారు. పిచ్చుకలను నాశనం చేసే ప్రయ త్నాల వల్ల పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గి పోయింది. ఈ పరిశోధన అనంతరం ప్రభుత్వం ఉద్య మాన్ని ఆపివేసింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. విడతలను తినే పిచ్చుకలు లేకపోవడంతో వంటలపై మిడతల దాడి పెరిగింది. దానితో పాటు ప్రతి కూల వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. చైనాలో అతిపెద్ద కరువుకు దారి తీసింది. మీదకలను చంపడా నికి కీటక నాశనులను పెద్ద మొత్తంలో వినియోగించ డంతో నేల నాణ్యత క్షీణించిపోయింది. దీంతో పాలా లలో పని చేయాల్సిన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పరిశ్రమలలో కార్మికులుగా మిగిలిపో యారు. ఈ విధంగా ప్రకృతి సమతుల్యతకు, జీవ వైవి ధ్యానికి విఘాతం ఏర్పడింది
కొన్ని ఆధునిక పద్ధతుల వల్ల పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసా న్న యాధారిత బావులు లేకపోవడం, చెట్లను నరికి న వేయడం, బిల్లింగుల సంఖ్య పెరగడంతో వాటికి గూట్లు క నిర్మించుకునే అవకాశం లేదు. రోజురోజుకు పెరుగు నా తున్న కాలుష్యం వల్ల, సెల్‌ఫోన్ టవర్ల ద్వారా విడుద లో లయ్యే రేడియేషన్ వల్ల పిచ్చుకల మనుగడకు ముప్పు ఇడి వాటిల్లుతోంది. ఇప్పటికైనా ప్రజలు కాటుప్కాన్ని ఎపు తగ్గిస్తూ సహజ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ కను మురుగవుతున్న జంతు జాలాన్ని పక్షి జాతులను కాపా ఎతో దుకుంటేనే జీవ వైవిధ్యానికి సార్థకత ఉంటుందిది గుమ్మడి లక్ష్మీ నారాయణ 9491318409