విటమిన్లతోనూ కరోనా కట్టడి


మొలకెత్తిన గింజలు , పిస్తాలలో ఇది పుష్కలంగా లభిస్తుంది పోలిక్ యాసిడ్ : తాజా కూరగాయలు ,ఆకుకూరలు, బీన్స్ నిమ్మజాతి పండ్ల నుంచి లభించును విటమిన్ -ఏ : క్యారెట్ ట్ బొప్పాయి ,మునగ. గుమ్మడి, కీరదోస ,ఆకుకూరలు తీసు కుంటే విటమిన్-ఎ లోపం ఉండదు ప్రోటీన్లు: మటన్ ,చికెన్ చేపలు గుడ్లు, పాలు, పెరుగు, జున్ను ,బీన్స్ ,పప్పుదినుసులు ద్వారా లభించును ఐరన్ : ఆకుకూరలు, బీన్స్ ,లివర్ ,కిడ్నీ లో ఎక్కువగా లభించును

జింక్ బీ గుడ్లు ,పాలు ,బీన్స్ , నట్స్ ,విత్త పాల ద్వారా లభించును సెలీనియం : గుడ్లు ,బ్రౌన్ రైస్ ,బీన్స్ ఓట్స్, పప్పుదినుసులు పుట్టగొడుగులు పాలకూర అరటిపండు సెలీనియం యొక్క ముడి పదార్థాలు ఇంకా కొన్ని ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాల నుంచి కూడా నిరోధక శక్తిని పొందవచ్చు అవి : అల్లం మీ విశిష్టమైన ఔషధ పదార్థం . ఇది నిరోధక శక్తి పెంచడానికి తోడ్పడే సరైన ఆహార పదార్థంగా ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. సైంధవ లవణం, అల్లం రెండింటినీ నూరి అందులో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది విషదో షాలు తొలగిపో తాయి .అజీర్తి తగ్గుతుంది నిత్యం వంటకాలు వేసుకోవడం వల్ల రక్త కణాలను అల్లం వృద్ధి చేస్తుంది .వ్యాధిని రోధక శక్తి పెరుగు తుంది. అల్లం , వెల్లుల్లి వాములను కలిపి టీ కాచుకొని రోజుకు రెండుసార్లు సేవిస్తే పేగులు శుభ్రపడ తాయి. ఊపిరితిత్తులు బలపడతాయి పసుపు ఇది రోగనిరోధక శక్తి పెంచడానికి యాంటీ సెప్టిక్ గా కూడా తోడ్పడు తుంది. దీన్ని మిరియాలు స్వచ్ఛమైన నెయ్యి తో కలిపి తీసుకో వాలి. అప్పుడే శరీరం పూర్తిగా శోషించు కుంటుంది ఇంటి కోసం అరచెంచా పసుపుకు చెంచా నెయ్యి చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి తేనె ఇది దివ్యౌషధం నిమ్మరసంలో తేనె కలుపుకొని పరగడుపున సేవిస్తే శరీ రానికి కావలసిన శక్తి పాటు చురుకుదనం పెరుగుతుంది. రోగ రో ధన శక్తి పెరుగుతుంది. గ్రీన్ టీ: రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటుందిఅత్యుత్తమ పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్ కాన్సర్ నిపుణులు డాక్టర్ జెల్ నీల్ తెలియజేశారు. విటమిన్ డి ఎక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు ఆమె పరిశీలించారు. ఈ రోగనిరోధక శక్తి ద్వారా కరోనా వైరస్ ను ఎదుర్కోగలం • అని తన పరిశోధనలో రుజువైంది. కరోనా వైరస్ సోకకుండా ఉండాలన్న సోకిన తర్వాత త్వరితంగా కోలుకోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. నిరోధక వ్యవస్థను పటిష్ట పరిచే సూక్ష్మ పోషకాలు (విటమిన్లు) కొన్ని చూద్దాం విటమిన్ డి : ఇది లేలేత సూర్యకిర ణాలు నుంచి లభించే సహజ సిద్ద విటమిన్. రసాయన నామం కాల్సిఫెరాల్, ఉదయం పూట సూర్య కిరణాలు చర్మంపై పడ్డ ప్పుడు చర్మం కింద ఉండే ఎడిపోజ్ కణజాలం విటమిన్ డి ను ఉత్పత్తి చేస్తుంది . ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడటమే కాక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది ఈ విటమిన్ మనం తీసుకునే ఆహారం గుడ్లు , కాలేయం షార్క్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయల్ ద్వారా కూడా లభిస్తుంది. విటమిన్ సి: శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పోగు చేసే అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు విటమిన్ సి . ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం . ప్రధానంగా నిమ్మజాతి పండ్ల నుంచి లభిస్తుంది. ఉసిరి ,బత్తాయి ,నిమ్మ ,నారింజ ,జామ, చెర్రీ ఆకు కూరలలో సమృద్ధిగా ఉంటుం ది. విటమిన్-సి తరచూ తీసుకో వడం వల్ల శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లను నివారిం చవచ్చు ప్రతి రోజూ 90 మి.గ్రా. తీసుకోవ చ్చు. విటమిన్ -ఇ : ఇన్ఫెక్షన్లతో పోరాడగల బలవర్ధకమైన విటమిన్ ఇది రసాయన నామం టోకోఫెరాల్, వేరుశెనగ ,నన్ ఫ్లవర్, గుమ్మడి విత్తనాలుదేశంలో లాక్ డౌన్ నాలుగో దశ వరకు పొడిగించబడటంతో కరోనా నేర్పుతున్న పాఠాలు నిత్యస్మరణీయం. ప్రపంచవ్యాప్తంగా గానీ, దేశవ్యాప్తంగా గానీ, కరోనా వ్యాధి వేగంగా కనుమరుగయ్యే పరిస్థితి లేదు. రోజు రోజుకు కోవిడ్-19 బాధితుల సంఖ్య ,మరణాల సంఖ్య నిలకడలేక కరోనా ప్రజల్లో కలవరం రేపుతోంది .ఈ లాక్ డౌన్ కాలంలో సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ- వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరిచే పౌష్టికాహారంపై కూడా దృష్టి పెట్టడం అత్యావశ్యం. ఇందులో సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి, నిమ్మజాతి పండ్ల నుంచి లభించే విటమిన్ సి, ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. కాబట్టి ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న కొన్ని పదార్థాలు వైరస్ వ్యాధులు కట్టడి చేసే కొన్ని విటమిన్ల గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. సుప్రభాత వేళ ప్రసరించే సూర్యకిరణాల తాకిడి శరీరానికి ఆరోగ్యకరం. కరోనాను ఎదుర్కొనేందుకు సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్ కిరణాలు మంచి అవకాశం అని ఇటీవల వాషింగ్టన్ లోని ' డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ సెక్యూరిటీ సంస్థ అడ్వైజర్ విలియం బ్రాండ్ చెప్పారు . అల్ట్రావైలెట్ (అతినీల లోహిత) కాంతితో రేడియేషన్ ప్రసరింపజేయడంతో కరోనా వైరస్ జంతువుల పునరుత్పత్తి శక్తిని కోల్పోయింది అని తెలిపారు లేదా 35 ఉష్ణోగ్రతలో వేడి గాలులు వీస్తే 18 గంటలు జీవం కలిగిన వైరస్ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుందని ఆయన వెల్లడించారు . ఈ నిర్ధారణ ధ్రువీకరణ కావలసి ఉంది కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పదాలంటే ప్రతి రోజు పది నిమిషాల పాటు ఎండలోకి వెళ్లడం